このアーティストの他の楽曲 Sai Smriti
このアーティストの他の楽曲 Anirudh Ravichander
このアーティストの他の楽曲 Krishna Kanth
説明
プロデューサー:サンピクチャーズ
歌詞と翻訳
原文
[భాగం 1 సాంగ్] కాపాడే తోడే మాయే!
ఒంటరినే చేసే గుండెల్లో మౌనం నిండేలే.
నినిదలే చూసే నిను మళ్ళీ చూడనేలేనా?
నీ పేరే మాయమయ్యేనా?
అమ్మాయినా నీవేలే నన్ను విడిచావా?
నా ప్రాణం నీవేలే నన్ను విడిచావా?
ఊపిరివే నీవేలే నన్ను విడిచావా? ఆ. . .
ఊపిరివే నీవేలే నన్ను విడిచావా?
చావే మనని తరుముతూ ఎదురే రాక మానదు.
పైనా హృదయమెందుకో చూసి నమ్మి తీరదు.
ఏరా అంటు పిలిచే గొంతులా మూగబోయేనా?
నేనే చేరలేని దూరమే వెళ్ళిపోయావా?
అమ్మాయినా నీవేలే నన్ను విడిచావా?
నా ప్రాణం నీవేలే నన్ను విడిచావా?
ఊపిరివే నీవేలే నన్ను విడిచావా? ఆ. . .
ఊపిరివే నీవేలే నన్ను విడిచావా?
日本語訳
[భాగం 1 సాంగ్] కాపాడే తోడే మాయే!
よろしくお願いします。
何か?
何か?
何か?
何か?
何か? ఆ。 。 。
何か?
よろしくお願いします。
よろしくお願いします。
何か?
何か?
何か?
何か?
何か? ఆ。 。 。
何か?